Hanuman Dandakam, శ్రీ హనుమాన్ దండకం

hanuman dandakam

ANJANEYA DANDAKAM, Hanuman Dandakam, శ్రీ హనుమాన్ దండకం, Sri Hanuman Dandakam, ఆంజనేయ దండకం, ఆంజనేయ దండకం – వికీసోర్స్, ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం Hanuman Dandakam, శ్రీ హనుమాన్ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబుసాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయనీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించిసర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించివాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించికిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చియారత్నమున్ దెచ్చి … Read more